జియోకు పోటీగా వొడాఫోన్ సరికొత్త ప్లాన్‌…


ఇంటర్నెట్ డెస్క్ : రిలయన్స్ జియోకు పోటీగా వొడాఫోన్ తన సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందించనుంది. రూ.199 కే 2.8 జీబీ 4జీ డేటాతో జియోకు గట్టి పోటీనివ్వనుంది. రూ.198కే అపరిమిత కాల్స్‌తో పాటు ప్రతి రోజూ 2 జీబీ 4జీ డేటాను అందిస్తున్న జియో కు దీటుగా.. వొడాఫోన్ ఈ సరికొత్త ప్లాన్ రూపొందించింది. గతంలో 199 రూపాయలకు 28 రోజుల కాలపరిమితితో రోజుకు 1.4 జీబీ 4జీ డేటాను వొడాఫోన్ అందించింది. ఇప్పుడు అదే ధరకు రెట్టింపు సేవలు అందించనుంది. ఇప్పటికైతే ఈ ఆఫర్ అన్ని 4జీ సర్కిళ్లలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ సర్కిళ్లలోని వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించకపోవటం నిరాశ కలిగించే అంశం. జియో తన 198 ఆఫర్ ను వెల్లడించిన తర్వాతే వొడాఫోన్ తన పాత ప్లాన్‌పై పునరాలోచించి ఈ నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *