పొడువుగా కనిపించండి ఇ మెళకువలతో సులువుగా…

కొన్ని చిన్న చిన్న ఫ్యాషన్ మరియు డ్రెస్సింగ్ స్టైల్స్ మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేయడమే కాకుండా, మీ లోని లోపాలను పూర్తిగా కప్పివేస్తాయి. అలాగే కొన్ని పద్దతులు మిమ్మల్ని నెగటివ్ గ చూపించి మీ సమస్యలను మరింత పెద్దవిగా చేసి చూపిస్తాయి. ఆలాగే కొంచెం పోడవుగా లేని వాళ్ళు పొడుగుగా కనిపించడానికి దూరంగా ఉండవలసిన కొన్ని తప్పులను పరిశిలిద్దాం.

నిటారుగా నిలబడడం
సాదారణంగా మన హైట్ మన జీన్స్ ద్వార నిర్దారించడం జరుగుతుంది. దీంట్లో మనం చేసేది ఏమి లేదు. అయిత కొన్ని చిన్న చిన్న చిట్కాలతో పొడుగు గ కనిపించడం కష్టం ఏమి కాదు. నిటారుగా నిలబడం, లేదా కూర్చోవడం వలన పొడుగుగా కనిపించవచ్చు. ప్రత్యేకంగా, వంగడం వలన ఇంకా పొట్టిగా కనపడడాన్ని అరికట్టవచ్చు.

సరైన దుస్తులు వేసుకోవడం
కొన్ని దుస్తులతో కూడా మనం పొడుగుగా కనపడడానికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా, గళ్ళ డిజైన్లు మరియు చెక్స్ ఉన్న దుస్తులు ఉన్నదానికంటే పొట్టిగా కనపడేలా చేస్తాయి. అలాగే, ఒకటే రంగు డ్రెస్ వేసుకోవడం వలన పొడుగుక కనపడవచ్చు. అడ్డ డిజైన్లు కాకుండా, నితరుగ ఉండే డిజైన్లు కూడా పొడువుగా ఉన్నట్టు కనపడవచ్చు.

బిగువైన దుస్తులు వేసుకోవడం
ఇంకొక సులువైన చిట్కా పొడువుగా కనపడడానికి ఏదైనా ఉందంటే అడి బిగుతు దుస్తులు వేసుకోవడం. వదులుగా ఉండే దుస్తులు ఉన్న దానికంటే తక్కువ హైట్ ఉన్నట్టు కనపడెల చేస్తాయి. అలాగే బిగుతు దుస్తులు పొడువుగా కనపడేలా చేస్తాయి.

చివరగా వదులుగ ఉండే పాంట్స్ వేసుకోక పోవడం
జీన్స్ కాని మరి ఇతరత్రా వేరే ఏదైనా పాంట్స్ కానీ వేసుకుంటే , దాని చివరలు ఓపెన్ గ ఉండడం కాకుండా, టైట్ గ ఉండేలా చుడండి, ఇంకా ఇ పాంట్లు చేలమండలం పై వరకు ఉంటె ఇంకా పొడువుగా కనపడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *