ఐదో టెస్టు: వికెట్‌ పడకుండా 15 ఓవర్లు…


లండన్‌: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ నిలకడగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌ (25; 42 బంతుల్లో 4×4), కీటన్‌ జెన్నింగ్స్‌ (12; 48 బంతుల్లో 1×4) సావధానంగా ఆడుతున్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ తొలి వికెట్‌ నష్టపోకుండా ఎక్కువ బంతులు ఆడింది ఈ సారే కావడం గమనార్హం. అరంగేట్రం ఆటగాడు హనుమ విహారి ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ వేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *