A.P News

సీన్ రివర్స్…వైయస్ జగన్ కేసు క్లోజ్….!

ys jagan case is Close latest today news

వైసిపి అధినేత జగన్ కు ఈడీ చిక్కులు మరింత ఎక్కువయ్యెలా కనిపిస్తూన్నాయి. ఇటీవల సుమారు రూ 740 కోట్ల జగన్ ఆస్తులను అటాచ్ చేసిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈ నెల 23 నుంచి ఆయన్ని కూడా విచారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మారిషన్ నుంచి వచ్చిన నిధులకు సంబంధించి జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జగన్ మారిషన్ నిధులపై దృష్టి పెట్టిన ఈడీ విచారణని వేగవంతం చేయడం కోసం జగన్ ని కూడా విచారించేందుకు సిద్ధమైనట్లు ఓ అధికారి తెలిపారు.

ఈ విషయం వైయస్ జగన్ తరుపున వైయస్ పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఇలాంటి అని చంద్రబాబుగారు చేస్తున్న కుట్రలు అని అన్నారు రాజకీయంగా ఎదురకోలేక ఇలాంటి చిప్ ట్రక్ ప్రయెగింస్తున్నారు అని చెప్పిన్నారు. రాజకీయంగా ఎదిగే నాయకుడు ప్రజలో మంచి పట్టుదల ఉన్న నాయకుడు ఒక వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్బంగా తెలిపిన్నారు. ఎందుకు అంటే వైయస్ జగన్ గారు ముందు ఉండి ఎదురుకోలేని వారి వెనుక నుండి వెన్నుపోటు పోడించే నాయకుడు ఇలాంటి వాడిని ప్రజలు ఎక్కవ సేపు పదవీలో ఉండనీరు అని అన్నారు.

ప్రజలకు కోరే ఏకైక నాయకుడు అలాంటి వాడిని దగ్గర చేరచడం అందరికి మంచి బావించి ఒక నిర్ణయం తీసుకుంటారు అది ఏమిటి అంటే అదికారం పక్షానాయకులు అయిన సరే ప్రతి పక్షానేతలు అయిన సరే ఎవరూ అయిన ప్రజలకు మంచి చేసేవారు కావాలి అని అనుకుంటారు. దేశంలో ఉన్న ప్రజాణీకం మెత్తం మంచి వాడినే ఎన్నుకుంటారు అలాంటి వాడిని ఎందుకు వద్దలకుంటారు అనే ఆలోచనలో ఉన్నారు అని అన్నారు. ఈ విషయం కాస్త ప్రక్క పెట్టితే అసలు విషయానికి వద్దాం

వైయస్ జగన్ కేసులు అని సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణ జరపాలి అని నిర్ణయానికి వచ్చారు అని ఈ సందర్బంగా ఈడీ అదికారులు చంద్రబాబు చెప్పిన్నట్లు తెలుస్తుంది అని అన్నారు. వైయస్ జగన్ పై ఉన్న కేసులు అని మెన్న సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు కాని మళ్ళీ విచారించాలి అనే ఆలోచనలో ఉన్నారు బాబుగారి ప్రభుత్వం దీని బట్టి అర్దం అవుతుంది చంద్రబాబుగారు ఎంత ద్రోహం చేస్తున్నారు ప్రజలకి అని అన్నారు.

వైయస్ జగన్ పై ఉన్న కేసు అన్ని చంద్రబాబు ఎలాంటి పనులు చేసిన సుప్రీంకోర్టు కేసులు అన్ని క్లోజ్ అయిన పరిస్దితి వచ్చింది అని బావిస్తున్నారు…..

Leave a Comment