Cinema News

బాలయ్య కి సహకారం అందిస్తున్నా తారక్..

ntr

ఎన్టీఆర్ బాలకృష్ణ వ మద్య కోల్డ్ వార్ నడుస్తోంది అని టాలీవుడ్ మెత్తం కోడై కూస్తంది, అయితే ఇక్కడ మాత్రం ఒక్కటి స్పష్టంగా అందరికి అర్ధంవుతుంది, అదేంటీ అంటే ఎన్టీఆర్ కి బాలకృష్ణ కి మన స్పర్దలు అనడం కన్నా కూడా బాలకృష్ణ కి ఎన్టీఆర్ తో పడటం లేదు అని చెప్పడం కరెక్ట్ ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా సార్లు బాబాయ్ పై ఉన్నా గౌపవాన్ని జునియర్ వెల్లడించాడు.
కానీ బాలయ్య బాబు మాత్రం ఎక్కడ తారక్ పేరు తలుచుకోలేదు. అయితే ఇక్కడ విచిత్రం ఎంటంటే తారక్ పేరు తలుచుకోని వారి లో టాలీవుడ్ లో బాలయ్య బాబు తప్ప ఎవరు కనిపించడం లేదు.

అయినా సరే నందమూరి హీరోలు బాలయ్య-ఎన్టీఆర్ లు తిరిగి కలిసిపోవాలని కోరుకొని ఫ్యాన్స్ లేరు అని చెప్పొచ్చు ;ఇద్దరినీ ఓ చోట చూసి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ వీళ్ళు కలవకపోవడం అభిమానులకు ఒకింత భాదగానే ఉందని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ తన తరుపు ప్రయత్నంగా బాలయ్య 100 వ సినిమా ట్రైలర్ ని తెగ పొగిడేసినా బాలయ్య ఇంకా బెట్టు తగ్గించడం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే గౌతమి పుత్ర ట్రైలర్ ను ఎంతమంది పోగిడినా తారక్ పోగిడిందే హైలైట్ అయినా విషయం తెలిసిందే. అయినా బాలయ్య సినిమాకు ఎన్టీఆర్ నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి సపోర్ట్ మెండుగా కనిపిస్తోంది. అందుకే బాలకృష్ణ ట్రైలర్ ను సోషల్ మీడియా లో హైలెట్ చేస్తున్నారు. సినిమా కి క్రేజ్ తీసుకువస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కల్ట్ ఫ్యాన్స్ కూడా బాలయ్య సినిమాకు తగిన ప్రచారాన్ని కల్పిస్తూ గౌతమీపుత్ర శాతకర్ణి అద్బుత విజయం సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు ;జనవరి 12 న గౌతమీపుత్ర శాతకర్ణి ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో అని ఎదురుచూస్తున్నారు.

Leave a Comment