Cinema News General News

సంపూర్ణేష్‌ ‘వైరస్‌’

sampoornesh-babu-image-masistreet

సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వైరస్‌’. యస్‌.ఆర్‌.క్రిష్ణ దర్శకుడు. ఎమ్‌.డి.సలీమ్‌, శ్రీనివాస్‌ మంగాల నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ఆదివారం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఒక హత్య వెనక రహస్యం నేపథ్యంలో సాగే చిత్రమిది. కామెడీతో పాటు, భయం పుట్టించే సన్నివేశాలు ఉంటాయి.

సంపూర్ణేష్‌ పాత్ర, ఆయన అభినయం కొత్తగా ఉంటుంది. అనుకొన్న సమయానికే చిత్రాన్ని పూర్తి చేశాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’’న్నారు. గీత్‌షా, నిధి షా, వెన్నెల కిషోర్‌, వైవా హర్ష, చమ్మక్‌ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షి భుజంగ్‌, నేపథ్య సంగీతం: సునీల్‌ కశ్యప్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: వి.జె

Leave a Comment