Cinema News

35సెకన్ల పాటు భీభత్సం సృష్టించినా మెగా స్టార్స్…

ram charan

ఫ్యాన్స్ అందరి కోరిక మెగాస్టార్ తో మెగాపవర్ ని కలిసి చూడాలి అని అది మగధీర-బ్రూస్ లీ సినిమాలతో నెరవేరినా ఇద్దరు కలిసి స్టెప్స్ వేయలేదు అన్న భాద అందరిలోనూ నెలకొంది. కానీ ఇప్పుడు ఆ భాద లేకుండా ఖైదీనంబర్150 లో రచ్చ చేశారు తండ్రి కొడుకులు ఇద్దరు

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ లో మెగాస్టార్ మెగాపవర్ స్టార్ కలిసి చేసిన 35 సెకన్ల ఫాస్ట్ బీట్ స్టెప్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది థియేటర్లో ;మెగాస్టార్ పాత రోజులను గుర్తు చేస్తూ వేసిన స్టెప్స్ కి చరణ్ ఫాస్ట్ బీట్ మూవ్ మెంట్స్ కూడా తోడవ్వడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

సినిమాలో మరోచోట అల్లుఅర్జున్ కూడా మెరసినా రామ్ చరణ్ సీన్ కి వస్తున్న అప్లాజ్ ఓ రేంజ్ లో ఉంది;పవన్ కళ్యాణ్ కూడా చేసి ఉంటే ఆ ఇంపాక్ట్ మరో రేంజ్ లో ఉండేదని అంటున్నా అది జరగకపోవడం కొద్దిగా భాదించింది పవన్ కల్ట్ ఫ్యాన్స్ కి ;కానీ ప్యూర్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని.

Leave a Comment